శృతిహాసన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. శృతిహాసన్ ఇప్పటికే చాలా సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. అనగనగా ఓ ధీరుడు సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. ఈ అమ్మడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీ లోకి వచ్చింది అందం తో అభినయం తో అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంది.
శృతిహాసన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయి చక్కటి సూపర్ హిట్స్ ని అందుకుంది. శృతిహాసన్ సినిమాల్లోనే కాదు సోషల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది ఈ మధ్య కాలం లో చాలా మంది హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. వాళ్ల ఫొటోస్ వంటి వాటిని షేర్ చేసుకుంటున్నారు.
శృతి హాసన్ కూడా సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గానే ఉంటుంది. తన ఫొటోస్ వంటి వాటిని షేర్ చేసుకుంటు ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా లో శ్రుతి హాసన్ కి ఒక సంఘటన ఎదురయింది ఇక మరి దాని గురించి చూస్తే.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి లైవ్ చాటింగ్ లో పాల్గొంది శృతిహాసన్ ఇందులో తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది.
నేను నీతో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండాలని అనుకుంటున్నాను అని ఒక నెటిజన్ అనగా మరొక నెటిజెన్ నువ్వు వర్జిన్‌వేనా అని ప్రశ్నించాడు దీనికి రిప్లై శృతి హాసన్ ఏమిచ్చిందంటే ముందు స్పెల్లింగ్ నేర్చుకో కరెక్ట్ గా రాయడం నేర్చుకో అని కౌంటర్ ఇచ్చింది. కానీ శృతిహాసన్ ఆ ప్రశ్న కి మాత్రం సమాధానం ఇవ్వలేదు దాంతో సమాధానం ఇవ్వాలని అంతా అంటున్నారు.