పెళ్ళికి ముందే ఆ స్టార్ హీరో తో 5 సంవత్సరాలు సహజీవనం చేసిన శ్రియ.. ఎవరంటే..?

ఇష్టం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోలైన నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, jr. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించింది. ఈమె కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోలతో నటించడం వల్ల సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.

అలాంటి ఈ హీరోయిన్ కేవలం సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత విషయానికి సంబంధించి కూడా చాలానే వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టేవి. శ్రియ కొన్ని రోజులు నాగార్జునతో సన్నిహితంగా ఉండేది అంటూ గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఇందులో నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలియదు కానీ ఓ స్టార్ హీరో తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయకున్నా ఐదు సంవత్సరాలు సహజీవనం చేసిందట.

అయితే ఆ హీరో ఎవరో కాదు దగ్గుబాటి రానా. శ్రియ దగ్గుబాటి రానా కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయినప్పటికీ వీరు ఒక పార్టీలో కలిసినప్పుడు వారి మధ్య పరిచయం ఏర్పడి ఇద్దరు చాలా సన్నితంగా మెదలడం స్టార్ట్ చేసారట. ఇక వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండడంతో ముంబైలో ఐదు సంవత్సరాల వరకు వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నారట.

ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ జనాలు అప్పట్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వైరల్ చేశారు. కానీ వీళ్ళిద్దరూ అందుకు భిన్నంగా వేరే వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సెటిల్ అయిపోయారు. శ్రీయ రష్యన్ బిజినెస్మెన్ ఆండ్రిని పెళ్లి చేసుకొని రాధా అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఇక రానా దగ్గుబాటి కూడా మిహికా బజాజ్ ని పెళ్లి చేసుకున్నారు.