చాలామంది ఇళ్లల్లో రకరకాల సమస్యలు ఉంటాయి ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతుంటారు. మీరు కూడా ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడాలని చూస్తున్నారా… శని దేవుడి కృపతో పేదల నుండి రాజుగా మారాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి.. శని అశుభంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది పండితులు ఈ రోజు కొన్ని అద్భుతమైన విషయాలను చెప్పారు.
శని గ్రహం బలహీనంగా ఉంటే కనీసం 19 శనివారాలు ఉపవాసం చేస్తే మంచిది 51 శనివారాల వరకు ఉపవాసం ఉండొచ్చు. శనిని ఇది బలపరుస్తుంది. శనివారం నాడు నల్లని వస్త్రాలు ధరించి ఓం ప్రాం ప్రిం ప్రూన్స్: శనయే నమః అని మంత్రాన్ని చదివి 5 సార్లు జపిస్తే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. 11 లేదా 19 రోజులు ఈ విధంగా చేస్తే శనిని బలపరుస్తుంది.
శనివారాలలో ఉసిరితో చేసిన కుడుములని సేవిస్తే మంచిది. ఆవ నూనె తో చేసిన ఆహారాన్ని తీసుకోండి. శనివారం నాడు ఒక పాత్ర లో నీళ్లు పాలు పంచదార నల్ల నువ్వులు గంగాజలం వేసి మంత్రం జపించిన తర్వాత పడమర దిక్కు ఎదురుగా నిలబడి వీటిని తీసుకోండి ఇలా చేస్తే శనిగ్రహం బలపడుతుంది. అరటి పండ్లని ఈరోజు తింటే చాలా మంచిది.
శనివారం నాడు అరటి పండ్లు ని తీసుకోండి శని దృఢంగా ఉండాలంటే ఇనుము నల్ల వస్తువులు కొబ్బరి నూనె దుప్పట్లు పాదరక్షలు దానం చేయండి. గేదెలని, ఆవుల్ని దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది. శని బలహీనంగా ఉన్న వ్యక్తులు నీలమణి వేసుకుంటే మంచిది. లేదు అంటే జమునియా నీలి, బ్లాక్ అఖీఖ్, లజ్వర్త, శని ఉపరత్నాన్ని వేసుకోవచ్చు. శని దేవ్ హనుమంతునికి కానీ శివుడికి కానీ పూజ చేయడం మంచిది. మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే కూడా శని చెడు స్థితిని నయం చేయొచ్చు.