స్త్రీలు వారికి నచ్చిన మగవాళ్ళతో ఇలా ప్రవర్తిస్తారట..!!

స్త్రీ మనసులో ఉన్న విషయం తెలుసుకోవడం ఆ బ్రహ్మకైన సాధ్యం కాదట. అలాంటి ఈ ప్రపంచంలో స్త్రీ లేనిదే మన మనుగడ లేదు.వారి మనసులో ఏముందో తెలుసుకోవడం అంత తేలికైన పని కాదు. అయితే స్త్రీ తనకిష్టమైనటువంటి మగవారిని సంకేతాల ద్వారా పడగొడతారట.. వీరికి నచ్చితే ఎలాంటి సంకేతాలిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

స్త్రీకి పురుషుడు నచ్చితే ఎలాంటి మొహమాటం లేకుండానే వారి యొక్క ప్లస్ లు మైనస్ లు వెల్లడిస్తారట. ఎదుటివారు ఏమనుకుంటారో అని బాధపడకుండా వారు చెప్పదలుచుకున్న విషయాన్ని బహిరంగంగా చెప్పేస్తారట. ఇలా ఓపెన్ గా అమ్మాయి మీకు ఏదైనా చెబితే ఆమె మీపై నమ్మకం పెట్టుకుందని సాంకేతం.

సమయం గడపడం:
స్త్రీ పురుషున్ని ఎక్కువగా ఇష్టపడితే ఆ వ్యక్తితోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతుందట. వారితో డేట్ లకి వెళ్లడం, సినిమా షికారులకి వెళ్లడం వంటి కార్యకలాపాలు చేస్తుండట.

శారీరక సాన్నిహిత్యం :
స్త్రీ పురుషుడిని ఇష్టపడితే తనకు నచ్చిన వ్యక్తితో శారీరకంగా సన్నిహిత్యంగా ఉండాలని కోరుకుంటుందట. తరచూ వారిని తాకడం,రుద్దడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటివి చేస్తుందట.

నచ్చిన పని చేయడం :
స్త్రీకి పురుషుడు నచ్చితే ఆ వ్యక్తికి ఎలాంటి ఇష్టాఇష్టాలు ఉంటాయో వాటి తగ్గట్టుగానే స్త్రీ నడుచుకుంటుందట. ఆమె ఇష్టా ఇష్టాలు పక్కన పెట్టి ఆయన కోసం పరితపిస్తుందట. ఈ విధంగా వారి ప్రేమను వ్యక్తపరుస్తారని నిపుణులు అంటున్నారు.