చాలామంది ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవారు ఈ విషయాలు తెలుసుకోండి.ఈ మూడు లెటర్స్ అమ్మాయిల పేర్ల ముందు గనుక ఉంటే ఈ అమ్మాయిలు ఎక్కడ ఉన్నా వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయమట. మరి ఆ లెటర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైనా సరే తమ ఇంట్లోకి కోడళ్లుగా వచ్చే అమ్మాయి చాలా పద్ధతిగా మెలగాలని చూస్తూ ఉంటారు. ఇక ఇంకొంత మంది అయితే కొత్తకోడలు రాకతో ఇంట్లో అష్టైశ్వర్యాలు రావాలని కోరుకుంటారు. అయితే అమ్మాయి పేరు ముందు ఈ అక్షరం గనుక ఉంటే కచ్చితంగా వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక విధంగా వారికి అదృష్టం కలిసి వస్తుందట. మరి ఆ అక్షరాలు ఏంటంటే..
G:
అమ్మాయి పేరు ముందు Gఅనే అక్షరం గనుక ఉంటే కచ్చితంగా ఈ పేరు ఉన్న అమ్మాయిలు ఏ ఇంట్లోకి వెళ్లిన అదృష్టం వస్తుందట.ఈ లెటర్ ఉన్న అమ్మాయిని ఏ అబ్బాయి చేసుకున్నా కూడా ఆయన జీవితంలో ప్రతిరోజు సంతోషమే వెల్లివిరుస్తుందట.
D:
D అనే అక్షరం గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయిలు అదృష్టవంతులుగా మారిపోతారట.ఆమె కారణంగా అబ్బాయి ఇంట్లో సంపద పెరుగుతుందట. అలాగే భర్తతో పాటు అత్తమామలను కూడా చాలా ప్రేమగా చూసుకుంటుందట. అలాగే చేసుకున్న భర్తకి తోడునీడగా ఉంటూ అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలుస్తుందట.
L:
ఎవరైనా అమ్మాయి పేరు ముందు L అనే అక్షరం ఉంటే ఇంటికి ఆ అమ్మాయి అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఈ అక్షరం గల అమ్మాయిలు తమకి సంబంధించిన వాళ్ళని చాలా బాధ్యతగా శ్రద్ధగా చూసుకుంటారట. అంతేకాకుండా అత్తారింట్లో కూడా అందరి మన్ననలు పొందుతారు.L లెటర్ ఉన్న అమ్మాయి ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా వారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుందట.