Hair care: ఈ బయోటిన్ ఫుడ్ తీసుకుంటే… జుట్టు రాలదు..!!

చాలామంది జుట్టు రాలుతోందని తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు జుట్టు రాలిపోవడం అనేది పెద్ద సమస్య. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఈ విషయంలో సహాయం చేస్తాయి కానీ ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది జుట్టు రాలిపోతున్నట్లయితే ఈ బయోటిన్ ఫుడ్స్ ని తీసుకుంటూ ఉండండి అప్పుడు జుట్టు రాలదు. ఈరోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు గాలి కాలుష్యం మొదలైన కారణాలు వలన సమస్య కలుగుతూ ఉంటుంది.

బయోటిన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే వెంట్రుకలు బలంగా ఉంటాయి. బయోటిన్ మరి ఇందులో ఎక్కువ ఉంటుంది ఎలా దీన్ని పొందొచ్చు అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాన్ని తీసుకుంటే బయోటిన్ ఎక్కువ లభిస్తుంది. అయితే ఇందులో బి సెవెన్ కూడా ఎక్కువ ఉంటుంది జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది.

చిలకడ దుంపల్ని కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండండి చిలకడదుంపల్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటే బయోటిన్ అందుతుంది. జుట్టు రాలకుండా ఉంటుంది. అవకాడో కూడా సహాయం చేస్తుంది అవకాడో కూడా జుట్టుని రాలనివ్వదు. ఇందులో పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి దీనిని తెలుసుకుంటే బయోటిన్ లెవెల్స్ కూడా ఎక్కువగా అందుతూ ఉంటాయి. గుడ్లు తీసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు దీంతో జుట్టు రాలిపోకుండా దృఢంగా ఉంటుంది.

వేరుశనగ కూడా మీకు బాగా సహాయం చేస్తుంది రోజు వేరుశనగలను తీసుకుంటే కూడా బయోటిన్ అందుతుంది. జుట్టు దృఢంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది. సోయాబీన్స్ లో కూడా బయోటిన్ ఉంటుంది. సోయాబీన్స్ ని తీసుకుంటే కూడా జుట్టు బాగా ఒత్తుగా ఎదుగుతుంది. పొద్దుతిరుగుడు గింజల్ని కూడా తీసుకుంటూ ఉండండి. పొద్దుతిరుగుడు గింజలను తీసుకుంటే కూడా జుట్టు బలంగా దృఢంగా ఎదుగుతుంది బాదం తీసుకున్నా కూడా జుట్టు బాగా ఎదుగుతుంది కాబట్టి మీరు వీటిని కూడా తీసుకోవచ్చు ఇలా ఎన్నో లాభాలని పొందొచ్చు పైగా జుట్టు కూడా రాలిపోకుండా ఉంటుంది.