Upasana : కోడలు కోసం పవన్ కళ్యాణ్ కుటుంబం భారీ త్యాగం !

pawan kalyan

pawan kalyan wife sent gift to upasana

Upasana :  మెగాస్టార్ కుటుంబంలోకి ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రత్యేకత ఉంటుంది. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ చరణ్… మగధీర సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో… ఆర్ ఆర్ ఆర్ మూవీ చేసి పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగిపోయాడు మన రామ్ చరణ్. ఇక ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో అన్యోన్యమైన జంట అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రామ్ చరణ్ మరియు ఉపాసనల జంట. గత పది ఏళ్ల కిందట వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఇక మరో కొన్ని రోజులలోనే ఈ జంట ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇక ఇప్పటికే ఉపాసన శ్రీమంతం కూడా చాలా గ్రాండ్ గా జరగగా… ఆ ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

pawan kalyan

ఇదంతా పక్కకు పెడితే… తాజాగా మెగా కోడలు ఉపాసన ( Upasana ) కోసం… జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబం భారీ త్యాగం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో భార్య… అన్నా లెజినావో ఉపాసన కోసం ఓ ప్రత్యేక గిఫ్టును పంపిందట. అది కూడా రష్యా దేశం నుంచి ఉపాసనకు ఈ స్పెషల్ గిఫ్ట్ పంపిందట పవన్ కళ్యాణ్ మూడో భార్య.

ఇక ఇందులో చాలా ఖరీదైన పండ్లు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఉపాసనకు నచ్చిన కొన్ని దుస్తులను కూడా పంపిందట. ఇక ఈ విషయం వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ భార్యది ఎంతో మంచి మనసు అంటూ పొంగిపోతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.