Sri Reddy post on pawan kalyan
Sri Reddy : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది వివాదాస్పద నటీనటులు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. వారు ఎప్పుడూ ఎవరు.. చిత్ర పరిశ్రమలో… ఏదో ఒక స్టార్ పై కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతారు. ఇలా ఫేమస్ అయిన వారిలో శ్రీ రెడ్డి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు అసలు ఉండరు. ఎందుకంటే శ్రీ రెడ్డి అంతా ఫేమస్ అయింది.
ఎప్పుడు సినిమా తారలపై ఏదో ఒక పోస్ట్ పెట్టి, లేదా కామెంట్లు చేసి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అలాగే వైసిపి పార్టీ తరఫున ప్రచారం కూడా కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి దారుణంగా కామెంట్లు చేస్తుంది శ్రీ రెడ్డి. అలాగే అప్పుడప్పుడు తన అంద చందాలను… సోషల్ మీడియాలో పెట్టి నాన రచ్చ చేస్తుంది. అయితే తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మరో వివాదాస్పద పోస్ట్ పెట్టింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి.

ఇటీవల కాలంలోనే టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాటి మరియు మెగా హీరో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వీరి ఎంగేజ్మెంట్ నేపథ్యంలో… జనసేన అధినేత పవన్ కళ్యాణ్… వరుణ్ తేజ బాబాయ్ హోదాలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన శ్రీరెడ్డి…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వివాదాస్పద పోస్ట్ పెట్టింది.
నలుగురు పెళ్ళాలు ఉన్న కూడా… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంటరివాడు అయ్యాడని… ఆసక్తికర పోస్ట్ పెట్టింది. నా దేవుడు అంటూ శ్రీరెడ్డి ( Sri Reddy ) వ్యాఖ్యానించడం ఇక్కడ కొస మెరుపు. నన్ను రమ్మంటే నేను వచ్చేదాని కదా బావ అంటూ పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి. ఈడు జోడుగా చట్టపట్టలేసుకొని నాగబాబు కళ్ళ ముందు తిరిగితే నా సామిరంగా చాలా బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీరెడ్డి పై మండిపడుతున్నారు.