Marraige : ఏ వయసు లో పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది..!!

Marraige

Marrying life at any age will be good

Marraige : పెళ్లి అనేది జీవితంలో ఒకే ఒక్కసారి వస్తుంది. అలాంటి పెళ్లి ని సరైన టైంలో చేసుకోకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అలాంటి పెళ్లిని ఏ వయసులో చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది తెలిసి తెలియని ఏజ్ లో పెళ్లిళ్లు చేసుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలు పెళ్లి చేసుకోవడానికి సరైన వయసు అబ్బాయిలకు అయితే 25 సంవత్సరాల తర్వాత, అమ్మాయిలకు అయితే 20 సంవత్సరాల తర్వాత.

అబ్బాయి 25 సంవత్సరాల దాటిన తర్వాత తనకి బరువు బాధ్యతలు ఏంటో తెలిసి వస్తాయి. అలాగే అమ్మాయి కూడా 20 ఏళ్ల వయసు తర్వాత పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితంలో ఎలా మెదలాలి, అత్తమామల్ని ఎలా చూసుకోవాలి అనే విషయం తెలిసి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది జాబ్ వచ్చేవరకు పెళ్లి చేసుకోం అంటూ పెళ్లిని ఆలస్యం చేస్తున్నారు.

కానీ ఎవరైతే ఇలా లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటారో వారికి అనేక రకాల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా 20 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయిల్లో అండోత్పత్తి తక్కువగా ఉంటుంది. ఈ టైంలో పెళ్లి చేసుకుంటే అమ్మాయి తల్లి అవడం కాస్త కష్టంగా ఉంటుంది. అలాగే 30 సంవత్సరాలు దాటిన తర్వాత అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆయన శరీరంలో శుక్రకణాల సంఖ్య తక్కువ అవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది.

అందుకే అమ్మాయిలు 20 సంవత్సరాలు దాటిన తర్వాత అబ్బాయిలు 25 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది అని చెబుతున్నారు.అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలిసి తెలియని ఏజ్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ పెళ్లయిన సంవత్సరం లోపే విడిపోతున్నారు.