Anasuya Bharadwaj : ఆంటీ వయస్సులో ప్రెగ్నెంట్‌ అయిన అనసూయ ?

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj again Preganant

Anasuya Bharadwaj :  టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. దీనికి ముఖ్య కారణం జబర్దస్త్ కామెడీ షో. ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్… బాగా పాపులర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే… జబర్దస్త్ షో కు రాకముందే కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించింది ఈ బ్యూటీ.

ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి ఇంకా పాపులర్ అయిపోయింది. పాపులర్ అయిన వెంటనే జబర్దస్త్ షో కు గుడ్ బై చెప్పి… సినిమాలు చేస్తోంది ఈ హాట్ యాంకర్ అనసూయ ( Anasuya Bharadwaj ). ఇటీవల అనసూయ భరద్వాజ్ నటించిన… పుష్ప సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమాలోని ఈ బ్యూటీకి మంచి సన్నివేశాలు ఉన్నాయి. ఆటో ఇటీవల విమానం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చింది యాంకర్ అనసూయ.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ అయిన… వేశ్య పాత్రలో కనిపించింది అనసూయ భరద్వాజ్. ఇది ఇలా వుండగా ఈ మధ్యకాలంలో.. యాంకర్ అనసూయ భరద్వాజ్ తన హాట్ అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని షాక్ నకు గురిచేస్తుంది. మొన్న ఫ్యామిలీ ట్రిప్ లో భాగంగా విదేశాలకు వెళ్లిన యాంకర్ అనసూయ భరద్వాజ్… తన బికినీ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇక తాజాగా… ఓ మామిడి తోటలో కుటుంబంతో కలిసి వెళ్లి ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోలలో… పచ్చి మామిడికాయలను తెంపుతూ, అలాగే వాటిని తింటూ కనిపించింది యాంకర్ అనసూయ భరద్వాజ్. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పచ్చి మామిడి కాయలు తింటున్నావు… ప్రెగ్నెంట్ అయ్యావా అని అనసూయను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రెగ్నెంట్ అయినవారు పుల్లటి మామిడికాయలు తింటారని… అనసూయ కూడా అలాగే తింటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ యేజ్ లో కూడా పిల్లలను కంటావా అని మరి కొంతమంది ఆమెను ఆడుకుంటున్నారు.