Actor Karthi : హిజ్రాతో హీరో కార్తీక్‌ రొమాన్స్‌ ?

Actor Karthi
Actor Karthi

Actor Karthi And Comedian Santhanam Pic viral

Actor Karthi :  తమిళ్ స్టార్ హీరోలలో హీరో కార్తీ. తమిళ్ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా… చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు హీరో కార్తీ. తమిళ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగులోను హీరో కార్తీ బాగా ఫేమస్ అయ్యారు. మొదటినుంచి చాలా డిఫరెంట్ కథా అంశాలను ఎంచుకొనే హీరో కార్తీ… కథా లో అన్ని హిట్ సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. 2007 సంవత్సరంలో పరుతి వీరన్ అనే సినిమాతో చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యాడు హీరో కార్తీ.

46 సంవత్సరాలు ఉన్న హీరో కార్తీ.. తెలుగులోనూ చాలా సినిమాలు చేశాడు. డైరెక్ట్ తెలుగులో సినిమాలు చేయకుండా… తమిళ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేయించుకున్నాడు. అందులో యుగానికి ఒక్కడు, శకుని, ఖాకీ, ఖైదీ మరియు సుల్తాన్ లాంటి మంచి సినిమాలను తెలుగులో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో కార్తీ ( Actor Karthi ). ఇక ఇప్పుడు జపాన్ అనే సినిమాతో తెలుగు అలాగే తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో కార్తీ. ఇది ఇలా ఉండక తాజాగా హీరో కార్తీకి సంబంధించిన ఓ ఫోటో చూసి మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో హిజ్రాతో హీరో కార్థి కనిపించాడు.

Actor Karthi
Actor Karthi

దీంతో అందరూ షాక్ అయ్యారు. అసలు విషయాల్లోకి వెళ్తే… తాజాగా హీరో కార్తీ… పోస్టర్ను షేర్ చేశాడు. అందులో హిజ్రాల కల్పించే వ్యక్తి తోపాటు హీరో కార్తీ ఉన్నాడు. దీంతో అతను ఎవరో అని అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతను ఎవరో కాదు.. తమిళ స్టార్ కమెడియన్ సంతానం. లేడీ గెటప్ లో ఇప్పటికే చాలాసార్లు కనిపించాడు సంతానం. అయితే తాజాగా హీరో కార్తీతో పాటు… మరోసారి లేడీ గెటప్ లో కనిపించాడు కమెడియన్ సంతానం.

అయితే హీరో కార్తీ మరియు కమెడియన్ సంతానం కాంబినేషన్లో వస్తున్న ఓ సినిమాలో భాగంగా ఈ ఫోటో దిగారా..? ఇక మరి ఏదైనా విషయం ఉందా ? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోటోను చూసిన నెటిజెన్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. కమెడియన్ సంతానం అచ్చం హిజ్రాల కనిపిస్తున్నాడని… తన సగం మీసాలు ఆ ఫోటోలో కనిపిస్తున్నట్లు ఎద్దేమో చేస్తున్నారు. సరిగా మీసాలు షేవింగ్ చేయకుండానే… లేడీ గెటప్ వేసాడంటూ సెటైర్లు పేల్చుతున్నారు.