Marraige : Why guys dont want to marry fat girls
Marraige: ఈ సమాజంలో ఉండే అబ్బాయిలకి అందమైన అమ్మాయిలు భార్యలుగా రావాలి అని కోరుకుంటారు. ఇక ఈ విషయంలో ప్రతి ఒక్క అబ్బాయి అలాగే కలలు కంటూ ఉంటాడు. అయితే ఎవరో ఒకరు ఆదర్శం కలిగిన వ్యక్తులు తప్ప మిగిలిన వారెవరు కూడా అందంగా లేని ఆడవాళ్లను పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అయితే మరీ ముఖ్యంగా లావుగా ఉండే అమ్మాయిలను చాలామంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు.
మరి లావుగా ఉండే అమ్మాయిలను అబ్బాయిలు ఎందుకు పెళ్లి చేసుకోరో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మాయి లావుగా ఉండడం అనేది ఆమె తినే ఫుడ్ లో లేక హార్మోన్స్ ప్రాబ్లం వల్ల జరిగి ఉండవచ్చు. అయితే అలాంటి ఆడవాళ్లను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ఇష్టపడరు. ఎందుకంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక బయటికి తీసుకువెళ్లాలన్నా కూడా ఆ అబ్బాయికి చాలా మొహమాటంగా అనిపిస్తుంది.
ఫంక్షన్ కి,పార్టీకి వెళ్లాలన్నా కూడా తన భార్య లావుగా ఉంటే బయట వాళ్లందరూ తనని చూసి హేళనగా మాట్లాడుకుంటారు కావచ్చు అనే ఉద్దేశంతో ఏ అబ్బాయి కూడా ఇలాంటి లావుగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోరు. అయితే పెళ్లి అయ్యాక చాలామంది అమ్మాయిలు లావు పెరుగుతారు. ఇక ఈ లావు పెరగడం వల్ల కూడా పెళ్లయ్యాక కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
కానీ అమ్మాయిలు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా వారి మనసులు చూసే పెళ్లి చేసుకోవాలి కానీ అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి భవిష్యత్తులో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కొంతమంది అబ్బాయిలు స్లిమ్ గా హీరోయిన్ లా ఉండే అమ్మాయిలను ఇష్టపడుతూ ఉంటారు. కానీ లావుగా ఉండే అమ్మాయిల మనసే చాలా బాగుంటుందని ఒక పరిశోధనలో తేలిన విషయం.