Shriya: ఆ స్టార్ హీరోతో అన్ని కోరికలు తీర్చుకున్న శ్రియ.. అందుకే సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..?

Shriya

Shriya fulfilled all wishes with that star hero..?

Shriya: నాలుగు పదుల వయసు దాటినా సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ లో వేడి ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని హీటెక్కిస్తూ ఉంటుంది శ్రియ. 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీయ.. చెన్నకేశవరెడ్డి సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరియ్యింది.

ఆ తరువాత ఠాగూర్, నీకు నేను నాకు నువ్వు, నువ్వే నువ్వే, ఎలా చెప్పను, చత్రపతి వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అలాగే పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది. అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో ఎలాంటి హవా సాగించిందో.. ఇప్పటికీ యువతలో అదే ఫాలోయింగ్ మైంటైన్ చేస్తుంది. అయితే ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ విషయంలో డేటింగ్ అనేది చాలా కామన్.

శ్రియ కూడా గతంలో సినిమాలలోకి వచ్చిన కొత్తలో ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడి చాలా రోజులు రిలేషన్ కొనసాగించిందట. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆ స్టార్ హీరోతో రిలేషన్ లో ఉందట. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆ స్టార్ హీరో తండ్రి.. ఇలాంటివన్నీ పెళ్లి చేసుకున్నాక చేయాలి కానీ పెళ్ళికి ముందే ఇలాంటి పనులు చేసి నా పరువు తీస్తావా..? అని ఆ స్టార్ హీరోని హెచ్చరించారట.

దీంతో ఆ స్టార్ హీరో శ్రీయని పక్కన పెట్టి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఇక శ్రీయ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని భావించి ఆ హీరోని మర్చిపోయి సినిమాలలో బిజీ అయిందట. ఇక ఆమె 2018లో రష్యన్ కి చెందిన ఆండ్రూ అనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమె పెళ్లి చేసుకున్న సంగతి చాలామందికి కొద్ది రోజుల వరకు తెలియదు. పెళ్లయిన చాలా రోజులకి ఈ విషయాన్ని బయటపెట్టింది శ్రియ.