Nita Ambani : నీతా అంబానీ టీ తాగే కప్పు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..?

Nita Ambani

Nita ambani tea cup coast

Nita Ambani : ఇండియాలో టాప్ బిజినెస్ మాన్ గా పేరు తెచ్చుకున్న ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ గురించి కూడా సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా క్షణంలో వైరల్ అవుతూ ఉంటుంది. వీళ్ల లగ్జరీ లైఫ్ తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు.అలాంటి ముకేశ్ అంబానీ భార్య వేసుకునే చెప్పుల నుండి ధరించే మేకప్ వరకు ప్రతి ఒక్కటి చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

Nita Ambani

అంతే కాదు కొన్ని వేల కోట్లు ఖర్చుపెట్టి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి నీతా అంబానీ టీ తాగే కప్పు ఖర్చు ధర కొన్ని లక్షల్లో ఉంటుంది అని సమాచారం.ఇక నీతా అంబానీ టీ తాగే కప్పు ధర ఏకంగా మూడు లక్షల ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ టీ కప్పు జపాన్ నుండి కొనుగోలు చేసుకున్నారని సమాచారం.

అయితే ఆ టీ కప్పుకు మూడు లక్షలు పెట్టాల్సిన స్పెషాలిటీ ఏముంది అని మీ అందరికీ అనుమానం కలగొచ్చు. అయితే ఆ టీ కప్పు బంగారం పూతతో ఉండడం వల్ల ఆ టీ కప్పు ధర మూడు లక్షలు అని సమాచారం. ఇక ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరీ ముఖ్యంగా దేశంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ భార్య నీతా అంబానీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.అందుకే ఆమె వాడే వస్తువులు కూడా కోట్లలోనే ఉంటుంది అని తెలుస్తుంది. అయితే ఒక టీ తాగే కప్పు ధర మూడు లక్షల అని ఈ విషయం తెలిసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు.