Payal Rajput : నన్ను చాలా మంది వాడుకున్నారు..కెరీర్‌ నాశనం చేశారు !

Payal Rajput
Payal Rajput

Payal Rajput Comments Viral

Payal Rajput : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో… తక్కువ సినిమాలు చేసినప్పటికీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో… తెలుగు చిత్ర పరిశ్రమను షేర్ చేసింది ఈ హాట్ బ్యూటీ పాయల్. ఢిల్లీలో పుట్టినరోజు హీరోయిన్ పాయల్… 2017 సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టింది. అంతకుముందు పంజాబీ మరియు హిందీ భాషలలో పలు సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

చెన్న మెరయ అనే పంజాబీ సినిమాతో సినిమాలలోకి వచ్చిన హీరోయిన్ పాయల్…. ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో అందరినీ మెప్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం అందించడమే కాకుండా ఈ బ్యూటీ కి మంచి పేరు కూడా తెచ్చి పెట్టింది. హీరోయిన్ పాయల్ అంటేనే ఆర్ఎక్స్ 100 సినిమా అనేక అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా 2018 వ సంవత్సరంలో రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది.

Payal Rajput
Payal Rajput

ఈ సినిమా తర్వాత హీరోయిన్ పాయల్ నటించిన వెంకీ మామ, తీస్మార్ ఖాన్, జిన్నా లాంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఈ మధ్యకాలంలో తన అందాలను సోషల్ మీడియాలో ఆరబోసి అందరిని ఎంటర్టైన్ చేస్తోంది హీరోయిన్ పాయల్. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు చేయడం హార్ట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ పాయల్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నేను ప్రతి సినిమాకు 200 వందల శాతం ఎఫెక్ట్ పెడతానని… కానీ ఆర్ఎక్స్ 100 సినిమా కారణంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని చెప్పింది. దీనిని అడ్వాంటేజ్ తీసుకున్న కొంతమంది డైరెక్టర్లు నన్ను వాడుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ పాయల్. కానీ ఇప్పుడు చాలా నేను మారిపోయాను… ఎక్కడికి వెళ్లాలి ? ఎక్కడికి వెళ్ళకూడదు ? అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చిందని హీరోయిన్ పాయల్ తెలిపింది.