Marraige : ఎంతకీ పెళ్లి జరగడం లేదని బాధపడుతున్నారా.. అయితే ఈ మెడలో ఈ ఒక్కటి వేసుకుంటే పెళ్లి జరగడం ఖాయం..!!

Marraige

Are you worried that marraige is not going to happen but if you wear one around the neck

Marraige : చాలామంది వయసు దాటిపోయిన కూడా పెళ్లి జరగడం లేదు అని బాధపడుతూ ఉంటారు. చాలా సంబంధాలు వచ్చి సెట్ కాకుండానే ఆ సంబంధాలు ఆదిలోనే చెడిపోతూ ఉంటాయి. అయితే ఇలా వయసు మీద పడ్డా కూడా పెళ్లి కాకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు డిప్రెషన్ లోకి వెళ్లి అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే భావనలో మునిగిపోతారు.

Marraige

అయితే కొంతమందికి వారి జాతకంలో ఉండే దోషాల వల్ల పెళ్లి జరగదు. ఇంకొంతమంది అందంగా లేకపోవడం వలన లేక బరువు ఎక్కువగా ఉండటం వలన పెళ్లి జరగదు.అయితే కారణాలు ఏవైనాప్పటికీ జరగాల్సిన వయసులో పెళ్లి జరగకపోతే ప్రతి ఒక్కరు డిప్రెషన్ లోకి వెళ్తారు. అయితే ఒక వయసుకు వచ్చాక పెళ్లి జరగడం లేదు అని బాధపడేవారు మెడలో ఈ ఒక్కటి ధరిస్తే ఖచ్చితంగా జాతకంలో ఉండే అన్ని దోషాలు తొలగిపోయి కచ్చితంగా పెళ్లి జరుగుతుంది అని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

మరి మెడలో ధరించాల్సింది ఏంటి.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి కాని వారు ఎవరైనా అంటే ఆడైనా మగవారైనా ఎవరైనా సరే మెడలో ద్విముఖ రుద్రాక్ష ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుందట. ఇక ఈ ద్విముఖ రుద్రాక్ష అనేది పెళ్లికాని ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒక వరం లాంటిది అని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ రుద్రాక్ష మెడలో ధరించడం వల్ల పెళ్లికాని వారికి త్వరలోనే మంచి సంబంధం వస్తుందట. ఇక పెళ్లైన వారు ఈ రుద్రాక్ష మెడలో ధరిస్తే ఇంట్లో ఉండే అనేక మానసిక ఇబ్బందులు కలహాలు కుటుంబ సమస్యలు అన్ని తొలగిపోయి కుటుంబంలోని అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటారట.