divyansha-kaushik-majili-movie-detailes
Divyansha Kaushik : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ దివ్యంశ కౌశిక్.. గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని ప్రేక్షకులు ఉండాలి. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాకు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది స్టార్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్. ఈ సినిమా 2019 సంవత్సరం లో విడుదల కాగా.. తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ.
మజిలీ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన.. ఈ బ్యూటీ… ఈ సినిమాలో చాలా బోల్డ్ సీన్లలో కూడా నటించింది. ఈ కారణంగానే హీరోయిన్ దివ్యాంశా కౌశిక్ చాలా పాపులర్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో ది వైఫ్ సినిమా చూసి అందరిని మెప్పించింది. ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ, మైఖేల్, పోలీసు వారి హెచ్చరిక మరియు టక్కరి సినిమాలు చేసింది.
అయితే తాజాగా ఈ మజిలీ సినిమా గురించి టాలీవుడ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చేసిన కామెంట్లు ఎప్పుడు వైరల్ గా మారాయి. మజిలీ సినిమా మంచి విజయం సాధించిందని… దీనివల్ల హీరో నాగచైతన్య మరియు సమంతలకు మాత్రమే మంచి పేరు వచ్చిందని తెలిపింది దివ్యాంశ కౌశిక్. ఈ సినిమా క్రెడిట్ వాళ్లకే వచ్చిందని పేర్కొంది. ఈ సినిమా వల్ల తనకు నష్టం జరిగిందని.. నాకు ఎలాంటి క్రెడిట్ రాలేదని పేర్కొంది.
చాలా కష్టపడి ఈ సినిమా చేశానని… కానీ చివరకు క్రెడిట్ మొత్తం నాగచైతన్య మరియు సమంతలకి పోవడం వల్ల నేను బాధపడ్డాను అని చెప్పింది. అయితే ఈ మజిలీ సినిమా సమయంలో… నాగచైతన్యతో మంచి రొమాం**క్ సీన్స్ చేయాల్సి ఉండేదట ఈ బ్యూటీ. కానీ సమంత కొన్ని రోజులు పెట్టడం వల్ల… నాగచైతన్యతో కొన్ని సీన్లలోనే ఈ బ్యూటీ నటించిందట. ఒకవేళ సమంత ఆ కండిషన్లు పెట్టకపోతే… కచ్చితంగా దివ్యాంశ కౌశిక్ కు మంచి పేరు వచ్చేదట. అందువల్ల సమంత కారణంగా దివ్యాంశ కౌశిక్ నాశనమైందని కొంతమంది అంటారు.