Honey Rose New Movie Poster
Honey Rose : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోకి.. వచ్చి అతి తక్కువ కాలంలోనే చాలా ఫేమస్ అయిపోయింది హీరోయిన్ హనీ రోజ్. ఇటీవల కాలంలో అంటే… ఈ ఏడాది జనవరి మాసలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీకి చెందిన హనీ రోజ్…. బాలయ్య సరసన హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది ఈ హాట్ బ్యూటీ.
2005 సంవత్సరంలో మొదటగా మలయాళం చిత్ర పరిశ్రమంలోకి బాయ్ ఫ్రెండ్ అనే సినిమాతో పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో…. తమిళ్ లో మదల్ కానవే అనే సినిమా చేసిన హనీ రోజ్ ( Honey Rose )… ఆ తర్వాత తెలుగులో ఆలయం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లో అస్సలు సినిమాలు చేయలేదు. ఇక 2012 సంవత్సరంలో ఈ వర్షం సాక్షిగా అనే సినిమాలో కనిపించి అందరిని మెప్పించింది.

ఇక మళ్లీ బాలయ్య హీరోగా చేసిన వీరసింహారెడ్డి సినిమాతోనే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి మంచి ఊపు లోకి వచ్చింది. అయితే తాజాగా హీరోయిన్ హానీ రోజ్ పై ఇండస్ట్రీ బ్యాన్ వేయాలని… కొంతమంది నేటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. హీరోయిన్ హనీ రోజ్ తాజాగా నటించిన సినిమా రేచల్. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి హీరోయిన్ హనీ రోజ్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇక ఈ ఫస్ట్ లుక్ లో బీఫ్ మాంసాన్ని కొడుతూ.. కనిపించింది హీరోయిన్ హానీ రోజ్.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా… పైట కిందికి అనుకొని, హాట్ అందాలతో ఫ్యాన్స్ కు చెమటలు పట్టిస్తోంది హీరోయిన్ హనీ రోజ్. అయితే ఈ పోస్టర్ను చూసిన నేటిజన్స్… హీరోయిన్ హనీ రోజ్ బీఫ్ అమ్మడం ఏంటి…? హనీ రోజ్ ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. హిందువులను అవమానించేలా ఈ పోస్టర్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.