Sunny Leone : భ‌ర్త మోసం చేస్తుండ‌గా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న న‌టి స‌న్నీలియోన్‌..

Sunny Leone Husband Cheating Instagram Video

Sunny Leone :  బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… హీరోయిన్ సన్నీ లియోన్ కు ప్రత్యేకత అంతా కాదని చెబుతారు. అప్పట్లో అలాంటి వీడియోలు చేయడంలో హీరోయిన్ సన్నీలియోన్ దిట్ట. ముఖ్యంగా హాలీవుడ్ లో.. అలాంటి వీడియోలు కూడా చేసింది ఈ బ్యూటీ. ఇక ఇటు మన తెలుగు చిత్ర పరిశ్రమలోనూ… పలు సినిమాలలో చేసి అందరినీ ఆకట్టుకుంది సన్నీలియోన్.

2012 సంవత్సరంలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన… ఈ బ్యూటీ రెండవ తర్వాత కరెంటు తీగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది. ఆ తర్వాత గరుడవేగ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో అందరినీ మెప్పించడం జరిగింది సన్నీలియోన్. ఇక లేటెస్ట్ గా మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమాలో కీలకపాత్రలో కనిపించింది సన్నీ లియోన్.

ఇది ఇలా ఉండగా… ఈమధ్య కాలంలోనే అంటే సమ్మర్ సమయంలో… మాల్దీవులు టూరు వెళ్ళింది బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్. తన భర్తతో కలిసి మాల్దీవులు టూర్ వెళ్ళింది బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఫిలిం ఫెస్టివల్ కు కూడా వెళ్ళింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తన భర్త డేనియల్ విబర్ తో… దుబాయిలో హాలిడే ఎంజాయ్ చేస్తోంది సన్నీలియోన్ ( Sunny Leone ). ఈ క్రమంలోనే ఆసక్తికర పోస్ట్ పెట్టింది సన్నిలియోన్.

తన భర్త మోసం చేశాడంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తన రూమ్ లో భర్త… దొంగ చాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని చూసి షాక్ నకు గురి అయింది. ఈ మొత్తాన్ని వీడియోగా తీసి… తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది సన్నీ లియోన్. నా భర్త నన్ను మోసం చేస్తున్నాడు అంటూ.. బాంబు పేల్చింది. ఇప్పుడు సన్నీలియోన్ చేస్తే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.