Naga Shaurya : అనుష్కతో ఎఫైర్‌ పెట్టుకున్న యంగ్‌ హీరో ?

Naga Shaurya :  టాలీవుడ్ యంగ్ హీరోలు మన చిత్ర పరిశ్రమలో చాలామంది ఉన్నారు. అందులో చాలామంది హిట్ అవుతే… మరి కొంతమంది ఉన్నారు. అయితే అది తక్కువ కాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హిట్ అయిన హీరోలలో యంగ్ హీరో నాగశౌర్య ఒకరు. ఏలూరుకు చెందిన హీరో నాగశౌర్య అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.

క్రికెట్ గర్ల్స్ అండ్ బిర్ అనే సినిమాతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో నాగశౌర్య… ఆ తర్వాత చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, చలో లాంటి సినిమాలు చేసే మంచి సక్సెస్ అందుకున్నాడు. నాగశౌర్య కెరీర్ లో చలో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక లేటెస్ట్ గా రంగబలి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో నాగశౌర్య. సినిమా గత వారం రోజుల కింద రిలీజ్ అయి… భారీగానే వసూలు చేసింది.

అయితే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు హీరో నాగ శౌర్య ( Naga Shaurya ).  ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్న నాగశౌర్య… తనకు హీరోయిన్ అనుష్క అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. తనకు అనేకమంది హీరోయిన్లతో డేటింగ్ ఉన్నట్లు… తనకు పెళ్లి కాకముందు అనేక వార్తలు వచ్చాయని హీరో నాగార్జున చెప్పాడు.

కొణిదెల నిహారిక, రాశి కన్నా మరియు మాళవిక లాంటి హీరోయిన్స్ తో నేను సినిమాలు చేశాను కాబట్టి… వాళ్లతో ఎఫైర్ ఉన్నట్లు కొంతమంది వార్తలు స్ప్రెడ్ చేశారని తెలిపారు. కానీ వాటిలో అసలు నిజం లేదని చెప్పుకొచ్చాడు హీరో నాగశౌర్య. అలాగే తనకు అనుష్క అంటే చాలా ఇష్టమని… ఆమెతో నాకు డేటింగ్ ఉందని వార్తలు రాస్తే… నేను చాలా సంతోషపడే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు హీరో నాగశౌర్య. నాగశౌర్య అనుష్క పై చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.