Pooja Hegde : అవకాశాల కోసం “బ్రా” విప్పేసిన పూజా హెగ్డే.. ?

Pooja Hegde
Pooja Hegde

Pooja Hegde Photos Viral

Pooja Hegde : టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ హీరోయిన్ పూజా హెగ్డే కు ఉన్న ఫాలోయింగ్ అంతా అంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే.. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. 2012 సంవత్సరంలో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ 2014 సంవత్సరంలో ఒక లైలా కోసం సినిమా చేసి… టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఆ తర్వాత ముకుంద సినిమాతో తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఇక ఇటీవల కాలంలో పూజ హెగ్డే గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మొదట పూజ హెగ్డేను అనుకొని ఆ తర్వాత… ఆమెని తీసేసింది చిత్ర బృందం. దీంతో పూజా హెగ్డే చాలా డిప్రెషన్ లోకి వెళ్లిందని… కొంతమంది అంటున్నారు.

Pooja Hegde
Pooja Hegde

అలాగే ప్రస్తుతం పూజ హెగ్డే చేతిలో తెలుగు సినిమాలు ఏ ఒక్కటి లేవు. దీంతో ఆమె ప్రస్తుతం బాలీవుడ్ వైపు చూస్తోంది. ఇలాంటి తరుణంలోనే పూజా హెగ్డే కు సంబంధించిన బోల్డ్ లుక్స్ అయితే ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా పూజ హెగ్డే బవాల్ అనే సినిమా ప్రీమియర్స్ కు హాజరైంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరియు జామికాపూర్ జంటగా నటించిన సినిమానే బవాల్. బాలీవుడ్ దర్శకుడు నితీష్టివారి మరియు నిర్మాత సాజిద్ నదియదు కాంబినేషన్లో ఈ సినిమాను తీశారు. పూర్తిగా డ్రామా మరియు లవ్ జోనర్ లో ఈ సినిమా వస్తోంది.

ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 21వ తేదీన రానున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే… ఈ సినిమా రిలీజ్ కు ముందు స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి అందర్నీ కనువిందు చేసింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూజా హెగ్డే ( Pooja Hegde ) పింక్ డ్రెస్ లో అందరిని మైమరిపించింది. తన ఏద అందాలు కనిపించేలా, బ్రా లేనట్లుగానే డ్రెస్సులు వేసి అందరికి పిచ్చెక్కించేసింది పూజా హెగ్డే. అయితే చాన్సులు రాకపోవడం కారణంగా పూజ హెగ్డే ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వస్తుందని కొంతమంది అంటున్నారు.