Singer Sunitha love story
Singer Sunitha : టాలీవుడ్ స్టార్ సింగర్ సునీతకు ఉన్న క్రేజ్ హీరోయిన్ గా కూడా ఉండదన్నమాట వాస్తవం. ఎందుకంటే ఆమె వయసు మీద పడినప్పటికీ… చాలా అందంగా.. ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది సింగర్ సునీత. అచ్చం హీరోయిన్ లా, కనిపిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అలాగే ఇప్పటివరకు అనేక సినిమాలలో సింగర్ గా పనిచేసిన సింగర్ సునీత.. అటు చాలామందికి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది.
మధురమైన గొంతుతో… చాలా పాటలు పాడింది సింగర్ సునీత. అయితే సింగర్ సునీత గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో గాని లేక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వైరల్ అవుతూనే ఉంటుంది. అలాగే ఆమె సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే… చాలామంది రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక లేటెస్ట్ గా సింగర్ సునీత గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ స్టార్ దర్శకుని తో సింగర్ సునీత ఎఫైర్ పెట్టుకున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. గతంలో.. సునీతకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన మొదటి భర్త ఆయన కిరణ్ కు సింగర్ సునీత విడాకులు ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ఇదే సమయంలో అంటే అతనికి విడాకులు ఇవ్వకముందు… టాలీవుడ్ దర్శకుడు విఎన్ ఆదిత్య అనే వ్యక్తితో సింగర్ సునీత ఎఫైర్ పెట్టుకుందట. దాంతో సింగర్ సునీతకు చాలా సినిమాలలో ఛాన్సులు ఇచ్చాడట ఆదిత్య.
దీంతో వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అందరికీ డౌట్ వచ్చింది. ఇక ఇదే డౌట్ సింగర్ సునీత ( Singer Sunitha ) భర్త కిరణ్ కూడా రావడం విశేషం. దీంతో సింగర్ సునీతను అప్పటినుంచి చాలా టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడట భర్త కిరణ్. ఇక భర్త కిరణ్ టార్చర్ తట్టుకోలేక అతనికి విడాకులు ఇచ్చింది సింగర్ సునీత. ఆ తర్వాత కొన్ని రోజులు ఒంటరి జీవితం గడిపిన సింగర్ సునీత.. మూడేళ్ల కిందట ప్రముఖ మీడియా వ్యాపారవేత్త, మ్యాంగో మీడియా అధినేత వీరపనేని రామ్ ను రెండో పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ.