Tamanna: Did Tamanna take such tablets for the romance scenes in that movie?
Tamanna: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హ్యాపీ డేస్ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది ఈ బ్యూటీ.
అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ తో ఆకట్టుకునే తమన్నా.. ఈ మధ్య వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ అలరిస్తోంది. అయితే వెబ్ సిరీస్ లలో సెన్సార్ రూల్స్ లేని కారణంగా ఎంత పచ్చిగా నటించినా అడ్డు చెప్పేవారు ఉండరు. దీంతో తమన్నా సైతం గ్లామర్ కు హద్దులు చెరిపేస్తోంది. ఎంత పచ్చి రొమాన్స్ చేయడానికి అయినా సై అంటుంది తమన్నా. ఇటీవల ఈమె నటించిన ఓ వెబ్ సిరీస్ చూసి ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ వెబ్ సిరీస్ లో ఆమె చేసిన రొమాంటిక్ సన్నివేశాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఆ వెబ్ సిరీస్ మరేదో కాదు ‘జీ కర్దా’. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని బెడ్ రూమ్ సన్నివేశాలలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది తమన్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన రొమాన్స్ సీన్స్ లో నటించింది.
ఈ సన్నివేశాలలో హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి తమన్నా హార్మోన్ ఇంక్రీజ్ అయ్యే టాబ్లెట్లను కూడా తీసుకుందని టాక్. ఆ టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత లొకేషన్ కి వచ్చి సింగిల్ టేక్ లో చేసేస్తుందట. అయితే ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుందని తాము ఎన్నడూ ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.