Miss Mandannas Poses In Casual Clicks
Rashmika Mandanna : కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగిన… టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న… ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమంలోనే కాకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోని రాణిస్తోంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందాన… చలో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతగోవిందం సినిమా చేసి టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిపోయింది.
ఇక ఇటీవల… అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా లో హీరోయిన్ రష్మిక పాత్ర చాలా కీలకమైంది. ఇందులో నటించిన రష్మిక… సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు పుష్ప సినిమా రెండో భాగం లో కూడా రష్మిక నటిస్తోంది. అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ… వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది హీరోయిన్ రష్మిక.

అంతేకాదు… వరుసగా చాన్సులు వచ్చేందుకు తన అంద చెందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికే చాలాసార్లు ఫోటోషూట్ చేసి… తన ఘాటు అందాలను జనాలకు చూపించేసింది రష్మిక మందన. ఇక లేటెస్ట్ గా ఒక అడుగు ముందుకు వేసి… బాత్రూంలో ఫోటోలు దిగింది రష్మిక మందాన ( Rashmika Mandanna ). రెడ్ టాప్ మరియు పింక్ స్కర్ట్ డ్రెస్ ధరించి… బాత్రూంలో దర్శనమిచ్చింది.
అలాగే ఈ ఫోటోలలో… చాలా కసిగా కనిపిస్తోంది హీరోయిన్ రష్మిక. కిల్లర్ పూజలతో ఫోటోలు దిగిన రష్మిక… యూత్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. తాజాగా బాత్రూంలో రష్మిక దిగిన ఫోటోలు… సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన నేటిజన్లు… హీరోయిన్ రష్మి క పై ఘాటుగా స్పందిస్తున్నారు. ఏంటి చాన్సుల కోసం ఇంత బరితెగించావా ? బాత్రూంలోకి పోయి ఫోటోలు దిగాల్సిన అవసరం ఏంటి ? అంటూ తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు.