varun tej and Lavanya Tripati Marriage Date Fix
Lavanya Tripati : మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో త్వరలోనే ఓ పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ కార్యక్రమం గత నెలలో.. మణికొండలోని నాగబాబు గారి ఇంట్లో చాలా గ్రాండ్గా నిర్వహించారు. అయితే ప్రైవేటు వేడుకగా జరిగిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి… కేవలం అల్లు కుటుంబ సభ్యులు మరియు మెగాస్టార్ కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చి… ఈ వేడుకను సక్సెస్ చేశారు.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిన ఎంగేజ్మెంట్ కార్యక్రమం తర్వాత.. మీరిద్దరూ వివాహం ఎప్పుడు జరుగుతుంది… అనే విషయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు. ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఉన్న సంగతి తెలిసిందే.
అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అయిపోయిన తర్వాత రెండు రోజులకు అంటే సరిగ్గా ఆగస్టు 24వ తేదీన వీరి వెడ్డింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిందట మెగా కుటుంబం. అంతేకాదు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి లవ వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఇటలీలో జరిపించేందుకు సన్నద్ధమవుతుందట మెగా కుటుంబం. అయితే ఈ తరుణంలో.. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati )ల వివాహం గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
పెళ్లి కంటే ముందే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయిందని… అందుకే నవంబర్లో కావాల్సిన వీరిద్దరి వివాహాన్ని ఆగస్టులోనే చేస్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. పెళ్లి జరిగే వరకు ఆగకుండా… వరుణ్ తేజ్ చాలా టెంప్ట్ అయిపోయాడని… దాంతో లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయిందని కొందరు అంటున్నారు. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కంటే ముందే… చాలాసార్లు సీక్రెట్ ప్లేస్ లో కలిసారని కూడా కొన్ని వార్తలు సృష్టిస్తున్నారు.