dimple hayati relation with young hero
Dimple Hayathi : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా హీరోయిన్ల అందాలకు ఏమాత్రం కొదువలేదు. ఇప్పటికే చాలామంది తమ అందచందాలను ఆరబోస్తూ సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అందచందాలను చూపించి మరి.. అందరినీ టెంప్ట్ చేస్తున్నారు. ఇక ఇలా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో తన అందచందాలను ఆరబోస్తూ టాలీవుడ్ హీరోలకు పోటీ ఇస్తోంది డింపుల్ హయాతి.
అందాలను ఆరబోయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే డింపుల్ హయాతి… తాజాగా షర్ట్ బటన్ విప్పి… తన యధా అందాలను చూపించేసింది. గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి… తెలుగు చిత్ర పరిశ్రమలో ఫేమస్ అయిన ఈ బ్యూటీ… అటు విశాల్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది. ఇక ఇటీవల రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో ఆయనకు హీరోయిన్ గా నటించి మెప్పించింది డింపుల్ హయాతి.

ఇది ఇలా ఉండగా తాజాగా డింపుల్ హయాతీ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న ఓ పెళ్లయిన హీరో వెంబడి డింపుల్ హయాతి పడుతోందట. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా చాలా రహస్యంగా ఓ అపార్ట్మెంట్లో కలుస్తున్నారట. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల ఆ యంగ్ హీరో పెళ్లి కూడా చేసుకున్నాడట.
పెళ్లి కంటే ముందు వీరిద్దరూ మంచి రిలేషన్షిప్ మైంటైన్ చేశారట. ఇక ఆ యంగ్ హీరో పెళ్లి అయిన తర్వాత కూడా డింపుల్ హయాతి ( Dimple Hayathi )పై ఏమాత్రం మోజు తగ్గించుకోవడం లేదట. అందుకే వీకెండ్స్ లో డింపుల్ హయాతీతో ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తున్నాడట. అయితే ఈ విషయం డింపుల్ హాయతీ సన్నిహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. డింపుల్ హయాతి కి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు మొన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ… ఆ యంగ్ హీరో వెనకాలే వెళ్తుందట ఈ బ్యూటీ.