Simran relation With star heros
Simran : అలనాటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అప్పట్లో సౌందర్యతో పోటీపడి మరి సిమ్రాన్ సినిమాలు చేసేది. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ… రాకెట్రి అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సీమ రాజా, మా నాన్నకు పెళ్లి, సమరసింహారెడ్డి, అబ్బాయిగారి పెళ్లి, అన్నయ్య, డాడీ, కలిసుందాం రా లాంటి ఎన్నో సినిమాలు చేసి తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్ సిమ్రాన్.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య బాబు, విక్టరీ వెంకటేష్ లతో చాలా సినిమాలు చేసింది హీరోయిన్ సిమ్రాన్. ఈ కార్డు తమిళంలో కమలహాసన్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించి అందరిని మెప్పించింది. ఇది ఇలా ఉండగా హీరోయిన్ సిమ్రాన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ సిమ్రాన్ ( Simran ) కమలహాసన్తో బ్రహ్మచారి మరియు పంచతంత్రం లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. ఈ సినిమాల సమయంలోనే కమల్ హాసన్ తో ప్రేమాయణం నడిపిందట ఈ బ్యూటీ. అతని పెళ్లి చేసుకోవాలని కూడా స్కెచ్ వేసిందట. కానీ చివరికి వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత హీరో అబ్బాస్ తో కూడా ఈ బ్యూటీ చెట్టా పట్టాలు వేసుకొని తిరిగిందట.
అనంతరం తమిళ స్టార్ హీరో అజిత్ తో కూడా ఈ బ్యూటీ టైం పాస్ చేసింది. అంతేకాదు మన తెలుగు హీరో బాలయ్య బాబు తో కూడా ఈ బ్యూటీ రహస్య సంబంధం పెట్టుకుందని అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇలా దాదాపు నలుగురు స్టార్ హీరోలతో ఈ బ్యూటీ రిలేషన్షిప్ నడిపిందని అప్పట్లో జోరుగా ప్రచారం అయితే సాగింది.