Naga Chaitanya : ఆ స్టార్‌ హీరోయిన్‌ బెడ్‌ రూంకు చైతూ..సమంతకు అక్కడే కాలిందా ?

Naga Chaitanya Relation With Star Heroine

Naga Chaitanya :  ఒకప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందమైన మరియు చాలా క్రేజ్ ఉన్న జంట ఎవరు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది అక్కినేని నాగచైతన్య మరియు సమంత. ఈ జంట ఎంతో అందంగా ఉండటమే కాకుండా.. తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటికే ఓ రేంజ్ ఉంది. ఏ మాయ చేసావే సినిమాతో అక్కినేని నాగ చైతన్య మరియు సమంత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ 2017 సంవత్సరంలో ఇంట్లో ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. అయితే నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండానే ఈ జంట 2021 డిసెంబర్ మాసంలో విడిపోయింది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఎవరి దారి వారిది అన్నట్లుగా తమ కెరీర్ను ముందుకు సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల గురించి వాసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న ఓ హీరోయిన్ బెడ్ రూమ్ కు అక్కినేని నాగచైతన్య వెళ్లడం కారణంగానే వీళ్ళ కాపురం కూలిపోయిందని కొందరు చెబుతున్నారు.

ఆ హీరోయిన్ ఎవరో కాదు మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్. అక్కినేని నాగచైతన్య ( Naga Chaitanya ), సమంత మరియు దివ్యాంశ కౌశిక్ ముగ్గురు కలిసి చేసిన సినిమానే మజిలీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా సమయంలోనే దివ్యాంశ కౌశిక్ బెడ్ రూమ్ కు నాగచైతన్య వెళ్ళాడట. అయితే ఈ విషయం సమంతకు తెలియడంతో.. అప్పటినుంచి వారి మధ్య వివాదాలు తలెత్తాయట. ఇంకా ఏం ఉంది చివరికి ఇద్దరు విడాకులు తీసుకున్నారు.