Trolling On samantha
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని నాగచైతన్య మాజీ సతీమణి సమంత ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ వ్యాధి కారణంగా గత ఏడాదికాలంగా బాధపడుతున్న హీరోయిన్ సమంత… ఆ వ్యాధి ట్రీట్మెంట్ కోసం ఇండోనేషియా వెళ్ళినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన అనంతరం… ఈ వ్యాధి బారిన పడింది ఈ హీరోయిన్ సమంత.
అయినప్పటికీ తన సినిమాలు మాత్రం సమంత ఎక్కడ ఆపలేదు. వరుస ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో… ఆ వ్యాధిని తట్టుకొని మరి సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో జోడి కట్టింది హీరోయిన్ సమంత. విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాను కొత్త దర్శకుడు శివ నిర్వాణ చాలా గ్రాండ్గా తెరకెక్కించినట్లు సమాచారం అందుతోంది.

ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీ నేపథ్యంలో తీశారట. ముఖ్యంగా కశ్మీర్ అందాలను ఈ సినిమాలో జోడించారు. అయితే ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ తరుణంలోనే ఈ సినిమా ట్రైలర్ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. సెప్టెంబర్ 9వ తేదీన అంటే రేపు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుందని ప్రకటించారు.
ఈ మేరకు చిత్ర బృందం ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఇదే పోస్టర్ వివాదంగా మారింది. ఈ పోస్టర్లో సమంత విజయ్ దేవరకొండ ప్రైవేట్ పార్ట్స్ పై కూర్చుని మరి ఫోజులిచ్చింది. విజయ్ సిగరెట్ తాగుతుండగా… అతనిపై కూర్చొని మరి చాలా రొమా*టిక్గా కాఫీ తాగుతోంది సమంత ( Samantha ). ఇక ఈ ఫోటోను చూసిన నాగచైతన్య ఫ్యాన్స్ సమంతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బరితెగించావు ఏంటి అంటూ సమంత పై మండిపడుతున్నారు.