vijay dewarakonda and samantha in relation ship
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన హీరోయిన్ సమంత… ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడటమే కాకుండా… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా ఎదిగేందుకు విశ్వప్రయత్నాలు చేసింది ఈ బ్యూటీ.
ఈ ప్రయత్నాల్లో సఫలమైన హీరోయిన్ సమంత… ఇప్పటికీ తన క్రేజ్ కొనసాగిస్తోంది. ఇక అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉంది హీరోయిన్ సమంత. ఇక ఇటీవలే ఖుషి సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది హీరోయిన్ సమంత. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరియు సమంత జంటగా నటించిన ఖుషి సినిమా… వచ్చేనెల అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన రిలీజ్ కాబోతోంది.

దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఇప్పటికే మొదలుపెట్టి… ఇవాళ ట్రైలర్ కూడా రిలీజ్ చేయనుంది. అటు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్… అందరిని ఆకట్టుకుంటున్నాయి. నిజంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు సమంత సీన్స్ మాత్రం హైలెట్ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మరియు సమంత గురించి ఉమైర్ సంధు వివాదా స్పద పోస్ట్ పెట్టాడు.
విజయ్ దేవరకొండ మరియు సమంత లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పోస్ట్ పెట్టాడు. వారి సన్నిహితుల సమాచారం వరకు వీరిద్దరూ అధికారికంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు సంధు. అర్ధరాత్రి కూడా వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉంటున్నారని… ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కొత్త సె** జంట అంటూ పోస్ట్ పెట్టాడు.