Shree Rapaka Comments Viral
Shree Rapaka : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు ఉంటారు. అందులో కొంతమంది ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. అలా తాజాగా ఓ వివాదాస్పద నటి శ్రీ రాపాక పెళ్లికి ముందు చేయాల్సిన పనుల పై బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ గా మారాయి.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. అలాంటిది పెళ్లి తర్వాత చేయాల్సిన పనులు పెళ్ళికి ముందు చేస్తే అసలు బాగోదు. అది మన సాంప్రదాయం కూడా కాదు. కానీ పెళ్లికి ముందే మొగుడితో సె***క్స్ లో పాల్గొనాలని వివాదాస్పద నటి శ్రీపాక చెబుతోంది. ఇప్పుడు ఇదే అంశం టాలీవుడ్ సర్కిల్స్ లో వివాదంగా మారింది.

తాజాగా ఈ వివాదాస్పద నటి శ్రీపాక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాత చేయాల్సిన పనులు పెళ్లికి ముందే చేయాలని స్పష్టం చేసింది శ్రీ పాక. అలా చేస్తేనే అతడు మగాడా కాదా… అని మనకు స్పష్టం అవుతుందని కూడా పచ్చి బూతులు మాట్లాడింది శ్రీపాక ( Shree Rapaka ).
కానీ పెళ్లయిన తర్వాత అతడు మగాడు కాదని తెలిస్తే మనం బాధపడాల్సి ఉంటుందని… అంతకుమించి మనం ఏడుస్తామని స్పష్టం చేసింది. అంతే కాదు ఇదే సమయంలో తన ఫ్రెండ్ కు జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ. తన స్నేహితురాలు పెళ్లి అయిన తర్వాత… ఆమె భర్త గే అని తెలిసిందని.. కాబట్టి అందరూ ముందు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.