Kajal Aggarwal Comments On Nagarjuna
Kajal Aggarwal : లక్ష్మీ కళ్యాణం సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. తన కెరీర్ లో మొదటి సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమంలోని ప్రేక్షకుల మదిని దోచేసింది డ్యూటీ చందమామ కాజల్ అగర్వాల్. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను చూసిన ఆడపడుచులంతా…. ఆమె అందానికి ఫిదా అయిపోయారు.
ఇక చందమామ లాంటి సినిమా సక్సెస్ తరువాత ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమాలో కూడా ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది చందమామ కాజల్ అగర్వాల్. మగధీర సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర పరిశ్రమలో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది ఈ బ్యూటీ. అలా వరుసగా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న కాజల్… కరోనా సమయంలో పెళ్లి కూడా చేసేసుకుంది.

తన చిన్ననాటి బాయ్ ప్రెండ్ ను అయిన గౌతమ్ ను పెళ్లి చేసుకుంది చందమామ కాజల్ అగర్వాల్. అంతేకాదు ఇటీవల ఓ పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. అయితే తాజాగా ఓ బిడ్డకు తల్లి అయినా హీరోయిన్ కాజల్ అగర్వాల్… తనలోని కా*మాన్ని బయటపెట్టింది. అక్కినేని నాగార్జున పై హాట్ కామెంట్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది హీరోయిన్ కాజల్ అగర్వాల్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ).. హీరో నాగార్జునతో డేట్ కు వెళ్లాలని ఉంది అంటూ కామెంట్ చేసింది. టాలీవుడ్ హీరోలలో ఎవరితో డేట్ కు వెళతారని ఇంటర్వ్యూలో ఉన్న యాంకర్.. కాజల్ ను ప్రశ్నించింది. అయితే దానికి టక్కున అక్కినేని నాగార్జున తో డేట్ కు వెళ్తానని కాజల్ అగర్వాల్ చెప్పడం గమనార్హం. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. పెళ్లికి ముందు ఆమె మాట్లాడిన మాటలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.