Shobhana Still Not Get Marriage
Shobhana: ఆ హీరోతో శోభన అ**క్రమ సంబంధం..అందుకే పెళ్లి చేసుకోవడం లేదా..?మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు వచ్చిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇప్పటికీ మరియు ఎప్పటికీ అలా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉంటారు. అచ్చం అలాగే టాలీవుడ్కు చెందిన అలనాటి హీరోయిన్ శోభన.. ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
1980 నుంచి 1990 వరకు ఈ హీరోయిన్ శోభన సినిమాలు చేసింది. ఈ తరం ప్రేక్షకులకు ఎక్కువగా హీరోయిన్ శోభన తెలియనప్పటికీ…. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్గా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి శోభన.

కెరీర్ ప్రారంభంలో అక్కినేని నాగార్జున సరసన హీరోయిన్గా నటించి… బంపర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ శోభన. మన తెలుగులోనే కాకుండా మలయాళం మరియు తమిళ ఇండస్ట్రీలోనూ అనేక సినిమాలు చేసింది హీరోయిన్ శోభన. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మరియు బాలయ్య బాబు సరసన హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది.
అయితే నటి శోభన వయసు 50 ఏళ్లు దాటినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా… బ్రహ్మచారిగా మిగిలిపోయింది. అయితే దీని వెనుక ఓ పెద్ద కారణం ఉందట. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోను చాలా గాఢంగా నటి శోభన ప్రేమించిందట. అంతే కాదు అతనితో సంబంధం కూడా పెట్టుకుందట ఈ బ్యూటీ. అయితే ఈ బ్యూటీని వాడుకొని ఆ హీరో వదిలేశాడట. దీంతో పెళ్లిపై శోభన ( Shobhana)కు విరక్తి పుట్టిందట. ఇక అప్పటినుంచి అసలు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకుందట ఈ బ్యూటీ.