Akhil Akkineni Relation With pooja hegde
Akhil Akkineni : అక్కినేని అఖిల్ గురించి తెలియని వారు ఉండరు. అక్కినేని వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ కొట్టకపోయిన ఓ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అక్కినేని అఖిల్. అక్కినేని వారసత్వాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో… చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ తన క్రేజ్ ఎక్కడికో పెంచుకున్నాడు. అంతేకాదు ఇండస్ట్రీలో అయ్యగారు అనే నిక్ నేమ్ కూడా తెచ్చుకొని.. యూత్ కు దగ్గరగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
ఇండస్ట్రీ పై యుద్ధం చేస్తున్న అక్కినేని అఖిల్… కరోనా సమయంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మొన్న ఇటీవల ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని అఖిల్… దారుణంగా విఫలమయ్యాడు. ఈ సినిమా కోసం అక్కినేని అఖిల్ చాలా కష్టపడ్డాడు. కానీ ఫలితం మాత్రం చాలా విరుద్ధంగా వచ్చింది.

ఇక ప్రస్తుతం ధీర అనే సినిమా అక్కినేని అఖిల్. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోవాలని అక్కినేని అఖిల్ చాలా ఆత్రుతగా ఉన్నాడట. దీనికి కారణం అక్కినేని అఖిల్ మరియు పూజా హెగ్డే రిలేషన్షిప్ లో ఉన్నారని సమాచారం.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సమయంలోనే అక్కినేని అఖిల్ ( Akhil Akkineni ) మరియు పూజ హెగ్డే ఎఫైర్ పెట్టుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ చేస్తూ.. దీర సినిమాలో కూడా పూజా హెగ్డేను తీసుకోవాలని కోరుతున్నాడట అక్కినేని అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పూజ హెగ్డే నటించిన వల్లే హిట్ అయిందని ఓ సెంటిమెంట్ కూడా అఖిల్కు ఉందట. అందుకే ఈ బ్యూటీపై బాగా ప్రేమ పెంచుకున్నాడు అక్కినేని అఖిల్.