Amala Paul Relation With Star Hero
Amala Paul : తమిళ స్టార్ హీరోయిన్ అమలాపాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగులో సినిమాలు చేసింది తప్పు అయిన ఈ బ్యూటీకి పాపులారిటీ బాగా ఎక్కువ. సౌత్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ చాలా డిఫరెంట్ సినిమాలు చేసి… తెలుగు, మలయాళం మరియు తమిళ భాషలలో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ బ్యూటీ సినిమాలతో పాటు నిత్యం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ యూత్ గుండెల్లో నిప్పు రాజేస్తుంది.
2009 సంవత్సరంలో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది హీరోయిన్ అమలాపాల్. 2009 సంవత్సరంలో మలయాళీ సినిమా అయినా నీల తామర అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో మలయాళం లోనే కాకుండా తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది.
తమిళం ఇండస్ట్రీలో కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది హీరోయిన్ అమలాపాల్. ఇటు తెలుగులో కూడా మొదటగా నాగచైతన్య హీరోగా చేసిన బెజవాడ సినిమాతో నటించి అందరిని మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ ఇలా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మదిని దోచేసింది. ఇది ఇలా ఉండగా హీరోయిన్ అమలాపాల్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రజనీకాంత్ అల్లుడు అయిన హీరో ధనుష్ తో సంబంధం పెట్టుకుందట హీరోయిన్ అమలాపాల్ ( Amala Paul ). వీరిద్దరి కాంబినేషన్లో రఘువరన్ బీటెక్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పార్ట్ టు కూడా గత రెండు సంవత్సరాల కింద వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే రఘువరన్ పార్ట్ వన్ సమయంలో హీరో ధనుష్ మరియు అమలాపాల్ మధ్య రిలేషన్ ఏర్పడిందట. ధనుష్ బెడ్ రూమ్ కు కూడా అమలాపాల్ వెళ్లిందట. ఒంటిమీద నూలు పోగు లేకుండా వీరిద్దరూ ఎంజాయ్ చేశారట. ఇప్పుడు ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.