Nidhi Agarwal : టీమిండియా స్టార్ క్రికెటర్ తో కడుపుతెచ్చుకున్న నిధి అగర్వాల్…?

Nidhi Agarwal Relation With Kl Rahul
Nidhi Agarwal Relation With Kl Rahul

Nidhi Agarwal Relation With Kl Rahul

Nidhi Agarwal : టాలీవుడ్ చిత్రంలో ఎంతోమంది హీరోయిన్లు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ నిర్మాతలు మరియు దర్శకులు ఇతర రాష్ట్రాల హీరోయిన్లకు మాత్రమే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి వారిని పైకి లేపుతారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఒకరు. హీరోయిన్ నిధి అగర్వాల్ హైదరాబాద్ మహానగరమే.

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన.. నిధి అగర్వాల్ కుటుంబం మార్వాడి కుటుంబం. గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చి హైదరాబాదులోనే నిధి అగర్వాల్ కుటుంబం సెటిల్ అయిపోయింది. హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టి పెరిగింది కూడా హైదరాబాద్ మహానగరంలోనే కావడం విశేషం. దీంతో హీరోయిన్ నిధి అగర్వాల్ కు తెలుగు స్పష్టంగా వస్తుంది.

Nidhi Agarwal Relation With Kl Rahul
Nidhi Agarwal Relation With Kl Rahul

అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ సినిమాతో మంచి సక్సెస్ ఉంది హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ సినిమా పూరి జగన్నాథ్ కు హిట్ ఇవ్వడమే కాకుండా హీరో రామ్ మరియు హీరోయిన్ నిధి అగర్వాల్ కు మంచి క్రేజ్ తెచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మంచి విజయం అందుకున్న నిధి అగర్వాల్ కు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది. దీంతో ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ … టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్తో ఎ*ఫైర్ పెట్టుకుందట. అప్పట్లో వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరిగారు. దీంతో వీరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందని అందరూ అనుకున్నారు. అంతేకాదు కేఎల్ రాహుల్ కారణంగా హీరోయిన్ నిధి అగర్వాల్ ( Nidhi Agarwal ) ఒక్కసారి ప్రెగ్నెంట్ కూడా అయిందట. ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్ కు పెళ్లి అయినప్పటికీ… వీరి మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ కొనసాగుతోందని బాలీవుడ్ చిత్రపరిశ్రమలో వార్త వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ముందు హీరోయిన్ నిధి అగర్వాల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.