Anasuya Bharadwaj : ఒళ్లు బాగా బలిసింది..తగ్గించుకో..అనసూయకు వార్నింగ్‌ !

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

Netigen Warns Anasuya Bharadwaj

Anasuya Bharadwaj : టాలీవుడ్ సినీనటి మరియు ప్రముఖ యాంకర్ అనసూయ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో సినీనటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ గా మారిపోయింది అనసూయ భరద్వాజ్. ఇక ప్రస్తుతం యాంకరింగ్ కి గుడ్ బాయ్ చెప్పిన అనసూయ భరద్వాజ్… బ్యాక్ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇండస్ట్రీలో మంచి కథ ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ తన కెరీరును ముందుకు సాగిస్తోంది నటి అనసూయ భరద్వాజ్.

అటు వరుసగా సినిమాలు చేసుకోవడమే కాకుండా… నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టి.. యూత్ గుండెల్లో గుణపాలు దించుతోంది యాంకర్ అనసూయ. సమ్మర్లో విదేశాలకు ట్రిప్ వేసిన యాంకర్ అనసూయ కుటుంబం.. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేయడమే కాకుండా అక్కడికి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సమయంలో బికినీలో.. తన యద అందాలను ఆరబోసి మరి.. నాన్న రచ్చ చేసింది అనసూయ భరద్వాజ్.

Anasuya Bharadwaj

ఇక నిన్న మరో వీడియో పెట్టి సంచలనమే సృష్టించింది అనసూయ భరద్వాజ్. బోరున ఏడుస్తూ.. యాంకర్ అనసూయ ఓ వీడియో నిన్న పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీడియోలో దారుణంగా అనసూయ ఏడవడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఎలాంటి సమస్య లేదు… ఏడవాలనిపించింది ఏడ్చేసాను అంటూ మరో వీడియో పెట్టి స్పష్టం చేసింది.

అయితే ఇవాళ ఉదయం మన సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టింది. నన్ను క్షమించండి… అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వెల్లడించింది అనసూయ భరధ్వాజ్ ( Anasuya Bharadwaj ). అయితే దీనిపై ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీకు అసలు పని పాట లేదా..? పొద్దున లేవగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెడతావా అంటూ ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే బదులు.. నీ కొవ్వు తగ్గించుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. నీ శరీరం మొత్తం కొవ్వే ఉంది.. దాన్ని తగ్గించుకునేందుకు యోగా లేదా ఎక్ససైజ్ చేయొచ్చు కదా అని పేర్కొన్నాడు. ఇక ఆ కామెంట్ కు ఏయ్ అంటూ బెదిరించింది అనసూయ.