Poorna : పెళ్లి అయ్యక కూడా అతనితో పూర్ణ రా**సలీలలు !

Poorna Relation With Tollywood Star

Poorna :  టాలీవుడ్ స్టార్ నటి అందాల తార పూర్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లావుగా కాస్త బొద్దుగా ఉండే నటి పూర్ణ… రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్ అయిపోయారు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం… హీరోయిన్ సైడ్ పాత్రలో నటిస్తోంది. ముఖ్యంగా హీరోకు అక్కల లేదా వదిన పాత్రలో కనిపించి అందరిని మెప్పిస్తోంది నటి పూర్ణ.

అలాగే హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఈటీవీలో ప్రసారమయ్యే డి షోలో జడ్జిగా కూడా ఇటీవల కాలంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఈటీవీలో ఎలాంటి షో జరిగిన జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇక తన ఏజ్ మీద పడ్డప్పటికీ.. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది నటి పూర్ణ. కాగా ఇటీవల ఓ పండంటి బిడ్డకు నటి పూర్ణ జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ తనలో అసలు వీడి తగ్గలేదని సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఫోటోలు పెట్టి హల్చల్ చేస్తుంది నటి పూర్ణ. నిత్యం తన అంద చందాలను ఆరబోస్తూ.. చిల్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నటి పూర్ణ గురించి మరోసారి సంచలన వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తనకు పెళ్లి అయినప్పటికీ… టాలీవుడ్కు చెందిన రవిబాబుతో ఇప్పటికీ రా**లీలలు నడిపిస్తోందని టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. రవిబాబు చేసిన ప్రతి సినిమాలో నటి పూర్ణ ఉండటంతో అప్పట్లో వీరి మధ్య రిలేషన్షిప్ ఉందని అందరూ ప్రచారం చేశారు. అయితే దీనిపై వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ రవిబాబు మరియు నటి పూర్ణ ( Poorna  ) తమ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తున్నారట. తన భర్త లేని సమయంలో… నిత్యం రవిబాబును కలుస్తోందట నటి పూర్ణ.