kasthuri shankar comments on dulquer salmaan
kasthuri : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేకమంది నటీ నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది సీనియర్ హీరోయిన్లు కూడా తమ వయసుతో సంబంధం లేకుండా… తమ అందాలను ఆరబోసి జనాలను ఆకట్టుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే వారు స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు తమ అందచందాలను అస్సలు ఆరబోయలేదు.
కానీ ఇప్పుడు ఏజు పైబడ్డ తర్వాత మాత్రం… తమ అందచందాలను ఆరబోసి… యూత్ ను రెచ్చగొడుతున్నారు. అలా యూత్ ను నిత్యం రెచ్చగొట్టే వారిలో సీనియర్ నటి కస్తూరి శంకర్ ఒకరు. నటి కస్తూరి శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లోనే అన్నమయ్య మరియు భారతీయుడు లాంటి ఎన్నో సినిమాలు చేసి బాగా పాపులర్ అయిన నటి కస్తూరి… ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ కారణంగా నటి కస్తూరి శంకర్ బాగా పాపులర్ అయిపోయింది. నిత్యం తన అంద చందాలతో రెచ్చగొట్టే నటి కస్తూరి శంకర్ తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో కోలీవుడ్ స్టార్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈవెంట్లో… నేను పాల్గొన్నానని పేర్కొన్న నటి కస్తూరి… ఆ సమయంలో ఓ వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్స్ పై టచ్ చేసాడని వెల్లడించింది.
వెనుక నుంచి గట్టిగా నొక్కుతూ నన్ను ఇబ్బంది పెట్టాలని తెలిపింది. దీంతో కోపం వచ్చి అతని చేతిని.. గట్టిగా లాగి బెదిరించాలని వెల్లడించింది. అయితే నేను గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో అక్క అని అతడు పిలిచాడని స్పష్టం చేసింది నటి కస్తూరి శంకర్ ( kasthuri shankar ). అయితే ఆ వ్యక్తి దుల్కర్ సల్మాన్ అని సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది.