priyamani relation with tollywood hero
Priyamani : టాలీవుడ్ చిత్రంలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ నటి ప్రియమణికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఒకప్పుడు టాలీవుడ్ చిత్రంలో అగ్ర హీరోయిన్గా కొనసాగింది హీరోయిన్ ప్రియమణి. మన దక్షిణ భారతదేశంలో గ్లామర్ బొమ్మగా ప్రఖ్యాతగాంచింది హీరోయిన్ ప్రియమణి. 2003 సంవత్సరంలో ఎవరి అతగాడు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగు పెట్టింది నటి ప్రియమణి.
ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా… నటి ప్రియమణి యాక్టింగ్ నచ్చి తెలుగులో వరుసగా ఛాన్సులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన యమదొంగ సినిమాతో తన కేసును మరింత పెంచుకుంది హీరోయిన్ ప్రియమణి. యమదొంగ సినిమా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ యమదొంగ సినిమా బంపర్ హిట్ కావడంతో నటి ప్రియమణికి టాలీవుడ్ లో.. క్రేజ్ భారీగా పెరిగిపోయింది.

ఇక ప్రస్తుతం బుల్లితెరపై పలు షో లలో జడ్జిగా వ్యవహరిస్తూ అందరిని… ఆకట్టుకుంటుంది నటి ప్రియమణి. ఇది ఇలా ఉండగా… అప్పట్లో టాలీవుడ్ హీరో తరుణ్ తో నటి ప్రియమణి ప్రియమైన నడిపిందట. టాలీవుడ్ హీరో తరుణ్ మరియు నటి ప్రియమణి కలిసి నవవసంతం సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా 2007 సంవత్సరంలో షాజహాన్ దర్శకత్వంలో వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే… వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారట. వీరిద్దరూ ఎ*ఫైర్ పెట్టుకున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత హీరో తరుణ్…. ప్రియమణి ( Priyamani) ని వదిలేసాడట. దీంతో అప్పటి నుంచి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారట.