Tamannah Lives in Oyo Room
Tamannah : చిత్ర పరిశ్రమలో మిల్కీ బ్యూటీ తమన్న భాటియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మిల్కీ బ్యూటీగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ తమన్నా. శ్రీ, హ్యాపీడేస్ లాంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది హీరోయిన్ తమన్నా. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించిన ఇప్పుడు… ఇండస్ట్రీలోని ఆగ్ర హీరోయిన్గా ఎదిగిపోయింది తమన్నా భాటియా.
ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేసి… ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇలా అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు బాగానే సక్సెస్ చేసుకుంది హీరోయిన్ తమన్నా. ఇక ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతోంది హీరోయిన్ తమన్నా భాటియా.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మరియు తమన్నా భాటియా ఇద్దరు కలిసి ఇటీవల లస్టు స్టోరీస్ 2 సిరీస్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్లో విజయ్ వర్మ మరియు తమన్నా భాటియా ఇద్దరూ… చాలా రొమాంటిక్ సీన్లలో నటించారు. ఇది ఇలా ఉండగా విజయవర్మ మరియు తమన్నా భాటియా గురించి వాసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కాలంలో తమన్నా ( Tamannah ) మరియు విజయ్ వర్మ మాల్దీవులకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో ఓ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే మాల్దీవులకు వెళ్ళిన సమయంలో… వీరు ఇద్దరు రిసార్ట్ తీసుకోకుండా….. మాల్దీవులలో ఉన్న ఓయూ రూంలో ఉన్నారట. ఈ Oyo రూమ్ లోనే వీరిద్దరూ కలిసి.. పడుకున్నారట. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం అందుకుంది.