Srikanth Iyengar second marriage
Srikanth : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటి, నటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది కష్టపడి వస్తే… కొంతమంది వానసత్వాన్ని నమ్ముకుని తెరపైకి వచ్చారు. అయితే అచ్చం అలాగే టాలీవుడ్ స్టార్ నటుడు శ్రీకాంత్ అయ్యo గారు… కూడా ఎంతో కష్టపడి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నటుడు శ్రీకాంత్… ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేశాడు.
ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర లేదా… హీరోయిన్ తండ్రి పాత్ర ఇలా ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేసి…. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయాడు నటుడు శ్రీకాంత్. అయితే తాజాగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే రెండో పెళ్లి చేసుకునేందుకు టాలీవుడ్ సిద్దమైనట్లు సమాచారం అందుతుంది.

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ దీనికి ఆద్యం పోసింది. తన సోషల్ మీడియా వేదికగా లేడీ ఫోటోగ్రాఫర్తో… చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్. అలాగే… ఆ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు నటుడు శ్రీకాంత్.
మై లవ్ ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఆ పోస్టు పై వింతగా రాశాడు శ్రీకాంత్. అయితే ఆ పోస్టు చూసిన నేటిజన్స్… టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని…. కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి భార్యకు శ్రీకాంత్ ( Srikanth ) విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.