Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలింది హీరోయిన్ అనుష్క శెట్టి. అయితే ఇప్పుడు సినిమాలు తగ్గించుకున్న అనుష్క శెట్టి… ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ అనుష్క శెట్టి… మన అందం మరియు అభినయంతో పుర్రకారును అప్పట్లో ఫీదా చేసింది. ఇప్పటికీ ఆమె అందం చెరిగిపోలేదు. దాదాపు 40 సంవత్సరాలు ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి… ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. 2005 సంవత్సరంలో పూరి జగన్నాథ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా సూపర్ సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.

అక్కినేని నాగార్జున హీరోగా చేసిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ అనుష్క శెట్టి. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాకుండా… సైడ్ హీరోయిన్ గా కనిపించింది. అంతేకాదు ఈ సినిమాలో చాలా బోల్డ్ గా అనుష్క శెట్టి కనిపించడం గమనార్హం. అయితే తాజాగా అనుష్క శెట్టి గురించి ఆసక్తికర విషయం మెలుకులోకి వచ్చింది.
సూపర్ సినిమా లో అక్కినేని నాగార్జున కారణంగానే అనుష్క శెట్టికి ఛాన్స్ వచ్చిందట. అప్పటికే అక్కినేని నాగార్జున మరియు అనుష్క శెట్టి ఇద్దరూ రిలేషన్ పెట్టుకున్నారట. తద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి చాలా అవకాశాలు సంపాదించుకుందని అప్పట్లో టాక్ వచ్చింది. అంతేకాదు ఆ సమయంలోనే నాగర్జున కారణంగా అనుష్క ( Nagarjuna ) శెట్టికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందట. అయితే ఆ ప్రెగ్నెన్సీని సైలెంట్ గా తీపించేసారట నాగార్జున.