sangeetha Realtion With Director
Krishna Vamshi : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ దర్శకులలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. కానీ కొంతమంది ఇప్పటివరకు సక్సెస్ కాకుండా… ఎందుకు అనేక ప్రయత్నం చేస్తున్నారు. 1990 ఆ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ దర్శకులలో కృష్ణవంశీ ఒకరు.
టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దర్శకుడు కృష్ణవంశీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం. 1995 సంవత్సరంలో గులాబీ అనే సినిమా చేసి సంచలనం సృష్టించాడు టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

ఈ తరుణంలోనే అక్కినేని నాగార్జున మరియు టబూ నిన్నే పెళ్ళాడుతా సినిమా చేశారు కృష్ణవంశీ. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమాలో టాలీవుడ్ నటి సంగీత రవితేజ సరసన నటించిన సంగతి మన అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే టాలీవుడ్ నటి అయినా సంగీతాను మన దర్శకుడు కృష్ణవంశీ ( Krishna Vamshi ) బాగా వాడేసాడట. చాన్సులపేరుతో ఆమెతో రొ***మాన్స్ కూడా చేశాడట కృష్ణవంశీ. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.