Honey Rose comments on telugu director
Honey Rose : మలయాళ బ్యూటీ హనీ రోజ్ గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా దగ్గరయిపోయింది మలయాళ బ్యూటీ హనీ రోజ్. ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరు మాత్రమే వినిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లేదా సోషల్ మీడియా ఇక వెబ్ మీడియా ఇలా అన్ని ఫ్లాట్ ఫార్ముల లో తన పాపులారిటీని పెంచుకుంది హనీరోజ్.
గతంలో తెలుగులో హనీ రోజ్ సినిమాలు చేసినప్పటికీ… ఇంత క్రేజ్ దక్కలేదు. అప్పట్లో మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో రెండు సినిమాలు చేసింది హీరోయిన్ హనీ రోజ్. ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. అప్పుడు ఇంత ఎక్స్పోజింగ్ కూడా చేయలేదు ఈ బ్యూటీ హనీ రోజ్. ఇక ఈ ఏడాది మొదట్లో బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

వీరసింహారెడ్డి సినిమా లో నందమూరి బాలయ్య సరసన హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది హనీ రోజ్. ఈ సినిమాలో తన అంద చందాలను పూర్తిగా ఆరబోసి… తెలుగు ప్రేక్షకులకు టెంప్ట్ చేసింది. ఫ్యామిలీ హీరోయిన్ గా చీర కట్టినప్పటికీ.. ఈ సినిమాలో ఆమె ఎక్స్పోజింగ్ మామూలుగా ఉండదు.
ఇది ఇలా ఉండగా… తన కెరీర్ ప్రారంభంలో హనీ రోజ్ కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందట. ఇండస్ట్రీలో ఛాన్స్ రావాలంటే… తనతో గడపాలని… అలాగే తన ప్రైవేట్ పార్ట్స్ చూపించాలంటూ ఓ దర్శకుడు వేధించాడట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హనీ రోజ్ ( Honey Rose )… రివిల్ చేసింది. అయితే ఆ దర్శకుడు కూడా మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వాడేనట.