Exquisite Poses Of Neha Sharma Working Out
Neha Sharma : టాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ బ్యూటీ బీహార్ కు చెందినది. అయితే అప్పట్లో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయింది హీరోయిన్ నేహా శర్మ. బీహార్ కు చెందిన నేహా శర్మ మొదటి సినిమా రామ్ చరణ్తో చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొట్టమొదటి సినిమా చిరుత అన్న సంగతి తెలిసిందే. ఈ చిరుత సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటించిన బీహార్ బ్యూటీ నేహా శర్మ. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో… బీహార్ బ్యూటీ నేహా శర్మకు తెలుగులో మంచిగానే ఆఫర్లు వచ్చాయి. రామ్ చరణ్ తో చేసిన చిరుత సినిమా తర్వాత హీరో వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు అనే సినిమాలో హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది బీహార్ బ్యూటీ నేహా శర్మ.

ఈ సినిమా కూడా బాగా ఆడింది. కానీ నేహా శర్మకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్కు చెక్కేసి అక్కడే సినిమాలు చేసుకుంటోంది నేహా శర్మ. కానీ బానే చిత్ర పరిశ్రమలో కూడా నేహా శర్మ చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. దీంతో తన అందచెందాలను సోషల్ మీడియాలో నిత్యం ఆరబోస్తూ… ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది హీరోయిన్ నేహా శర్మ.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది నేహా శర్మ. పింక్ డ్రెస్ వేసి… ఒక కాలు పైకి లేపి తన ప్రైవేటు భాగాలను చూపించింది హీరోయిన్ నేహా శర్మ ( Neha Sharma ). ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.