Nithya Menon Relation with college Friend
Nithya Menon : టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ బ్యూటీ నిత్యామీన్ ది తెలుగు కానప్పటికీ… తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. బెంగళూరులో పుట్టి పెరిగిన నిత్యామీనన్… ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్ అలాగే మలయాళం సినిమాలలో నటిస్తోంది.
నాని హీరోగా అలా మొదలైంది సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయింది హీరోయిన్ నిత్యామీనన్. ఈ సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా నిత్యమీనన్ కు ఛాన్సులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే… హీరో నితిన్ రెడ్డి చేసిన ఇష్క్ సినిమాలో అలాగే గుండెజారి గల్లంతయిందే సినిమాలో నిత్యమీనన్ హీరోయిన్గా నటించింది.

ఇష్క్ సినిమా సమయంలోనే హీరోయిన్ నిత్యామీనన్ మరియు హీరో నితిన్ రెడ్డి ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అన్నారు. కానీ నితిన్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బ్రేకప్ చెప్పుకున్నారట. ఇది ఇలా ఉండగా నిత్యామీనన్ తాజాగా తన ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాను 18 సంవత్సరాలకే ఓ వ్యక్తిని నిత్యామీనన్ ప్రేమించిందట. కాలేజీ సమయంలోనే అతనితో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగినట్లు స్వయంగా నిత్యామీనన్ ఇంటర్వ్యూలో పేర్కొంది. కానీ అతనితో కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పిందట ఈ బ్యూటీ. అయితే ఆమె సన్నిహితుల సమాచారం మేరకు… ఆ వ్యక్తితో ఆ పనిలో కూడా నిత్యా మీనన్ ( Nithya Menon ) పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా నిత్యామీనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.