ఈ వయసులో కూడా ఏముంది..? అబ్బాబ్బా టబు ఏం అందం..!

ఇంత వయసు లో కూడా టబు అదే గ్లామర్ ని మెయింటెన్ చేస్తోంది. ఇప్పటికీ కూడా ఆమె చాలా హాట్ గా కనపడుతోంది. హైదరాబాదు లో పుట్టిన టబు ముంబై లోనే స్థిర పడింది ఆమె తన అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగింది టబు అసలు పేరు టబు కాదు. ఈమె దివ్య భారతి ద్వారా రాఘవేంద్ర రావు కి పరిచయం అయింది ఆ తర్వాత కూలి నెంబర్ వన్ సినిమా చేసి టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఇటు తెలుగు తో పాటుగా అటు బాలీవుడ్ లో కూడా టబూ తన హవా చూపించింది 90వ దశకం లో ఫుల్లు బిజీగా ఉండేది టబు. అయితే ఎవరితోనో ఆమె అప్పట్లో ప్రేమ లో పడింది అని టాక్ వచ్చింది. కానీ ఈ బ్యూటీ మాత్రం ఇప్పటికీ కూడా ఈమె పెళ్లి చేసుకోలేదని ప్రచారం. ఇంత అందంగా ఉండే టబు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఈమె పెళ్లి చేసుకోవచ్చు కదా అని చాలా మంది నెటిజెన్స్ చెప్తూ ఉన్నారు.

అయినా కూడా టబు ఇంకా పెళ్లి చేసుకో లేదు ప్రస్తుతం టబు వయసు 51 సంవత్సరాలు ఈ వయసు లో కూడా ఈమె హాట్ గా కనబడుతూ అందరిని ఫిదా చేసేస్తూ ఉంటుంది. టబు మంచి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా అప్పట్లో రాణించింది.

తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ చేసి మంచి పాత్రల తో మెప్పిస్తోంది. సినీ రంగం లో టబు చేసిన సేవల కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని కూడా ఆమెకి ఇచ్చింది. టబు ప్రేక్షకుల మధ్య లో మంచి నటిగా ఇప్పటికి కూడా మిగిలిపోయింది.