Before doing intimate scenes
Heroine : మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల సినిమాలు వస్తాయన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో క్రైమ్, లవ్ స్టోరీలు, యాక్షన్ సినిమాలు, ట్రాజడీ మరియు హారర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు వస్తాయి. కానీ ఇందులో కొన్ని మాత్రం సక్సెస్ అవుతాయి. కొన్ని సినిమాలు మాత్రం ఆట్టర్ ప్లాప్ అవుతాయి.
అయితే ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ అవసరం కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ ఎక్స్పోజింగ్… అలాగే ఆమెతో చేసే రొమాంటిక్ సీన్స్ సినిమాకి ప్లస్ అవుతాయి. లి***ప్ లాక్ సీన్లు ఉంటే మాత్రం… సినిమా ఇంత హిట్ అవుతుంది. లి***ప్ లాక్ సీన్లు ఈమధ్య కాలంలో ప్రతి సినిమాలో ఉంటున్నాయి. అలాంటి సీన్లు పెడితేనే జనాలు కూడా సినిమా చూస్తున్నారు.

అయితే ఈ సీన్ల కోసం హీరోయిన్లను కచ్చితంగా దర్శక నిర్మాతలు ఒప్పించాల్సి ఉంటుంది. అవసరమైతే ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోని సమంత అనుష్క కాజల్ మరియు రష్మిక తదితరులు ఇలా ఎంతోమంది హీరోయిన్లు లి***ప్ లాక్ సినిమాలో నటించారు. అయితే ఈ లి***ప్ లాక్ సినిమాల సమయంలో కొన్ని కండిషన్స్ పెడతారట హీరోయిన్లు.
ఈ సీన్లు చేసేటప్పుడు దర్శకుడు మరియు కెమెరామెన్ తప్ప ఎవరూ ఉండకూడదని… ప్రైవేట్ ప్లేస్ లో మాత్రమే సీన్లు చేయాలని కోరుతారట టాలీవుడ్ హీరోయిన్ ( Heroine ). కానీ సమంత ఈ విషయంలో చాలా డిఫరెంట్ అట. ఎలాంటి సీన్ల కైనా అందరి ముందే…. చేసేందుకు సమంత ఆసక్తి చూపిస్తుందట. అసలు సిగ్గు లేకుండా… నటించేస్తుందట సమంత.