బికినీలో రత్తాలు.. కుర్రకారు మతి పోగొడుతున్న వాటర్ బేబీ.!!

రాయ్ లక్ష్మి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాయ్ లక్ష్మి అందరికీ పరిచయమే ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి కుర్రాళ్ళ నిద్దరని మాయం చేసేసింది ఈ బ్యూటీ. ఈ సె** బికినీలో హాట్ షో ఇస్తూ అందర్నీ పిచ్చెక్కిచ్చేస్తోంది లక్ష్మీ రాయిగా సినిమాల్లోకి వచ్చింది పెద్దగా కలిసి రాలేదు దాంతో ఆమె పేరుని రాయ్ లక్ష్మీ గా మార్చుకుంది పేరు మార్చుకున్నాక ఇక హాట్ షో ని మొదలు పెట్టేసింది.

ఎప్పుడు లేని విధంగా కొత్తగా తన అందాలని చూపించడం మొదలుపెట్టింది సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ఫోటోలు ఆమె పంచుకుంటూ ఉంటుంది ఈమె ఫోటోలను చూస్తే ఖచ్చితంగా కుర్ర కారు మతిపోతుంది. కాంచనమాల కేబుల్ టీవీ తో ఈమె తెలుగు చిత్ర పరిశ్రమ లోకి వచ్చింది. శ్రీకాంత్ హీరోగా ఆ సినిమాలో నటించారు.

హీరోయిన్ గా ఈమె కి పెద్దగా కలిసిరాలేదు ఇక చేసేదేమీ లేక రూట్ మార్చేసింది ఐటమ్ గర్ల్ కింద మారిపోయింది. సాంగ్లు చేస్తూ కుర్రాళ్ళ నిద్రని చెరిపేయడం మొదలుపెట్టింది ఖైదీ నెంబర్ 150 లో రత్తాలు గా ఈమె చేసిన హాట్ ప్రదర్శనకి యూత్ ఫిదా అయిపోయారు. సౌత్ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాక ఈమె బాలీవుడ్లోకి వెళ్లిపోయింది. బాలీవుడ్ లో గ్లామర్ మూవీస్ తో పాటుగా వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటిస్తోంది.

ఎక్కువగా ఈమెకి బీచ్ లో ఉండడం ఇష్టం అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రాయ్ లక్ష్మి బికినీ ఫోటోలు ని మీరు చూడకపోయినట్లయితే ఇక ఇప్పుడు చూసేయండి. ఆమె అందాన్ని చూస్తే కడుపు నిండిపోతుంది. ఈమె ని బికినీలో చూస్తే కుర్రకార తట్టుకోలేదు తన అందాలతో అందర్నీ మెప్పించేస్తోంది రాయ్ లక్ష్మి. హాట్ హాట్ గా పిచ్చెక్కిచ్చేస్తోంది